• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కరాటే కళ్యానికి మంచు విష్ణు నోటీసులు

    సినీ నటి కరాటే కళ్యాణికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై 3రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం- లాకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి అవతారంలో రూపొందించడాన్ని ఆమె తప్పుబట్టారు. యాదవుల ఆరాధ్య దైవమైన కృష్ణుడిని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv