మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. ‘మా’ సభ్యులను హెచ్చరించారు. ‘మా’లో సమస్యలు ఉంటే తన దగ్గరకు కానీ, మా కమిటీ ముందుకు కానీ వస్తే పరిష్కరిస్తాం అని చెప్పారు. అంతే కానీ, ఎవరైనా ‘మా’కి వ్యతిరేకంగా మీడియాకు వెళ్లినా, ధర్నాలు చేసినా అన్ని బెనిఫిట్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. ఈసీ నిర్ణయం తీసుకుంటే మెంబర్షిప్ కూడా పోతుందని మంచు విష్ణు స్పష్టం చేశారు.
మంచు విష్ణు వార్నింగ్

Courtesy Twitter: vishnu manchu