ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ దర్శకుడు సానల్ కుమార్‌పై బెదిరింపు కేసు పెట్టింది. సానల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ 2020లో కయ్యాట్టం అనే సినిమలో నటించింది. అప్పటినుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు ఆ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.