మానుషి చిల్ల‌ర్ చిల్లింగ్ ఫోటోస్

Courtesy Instagram: Manushi Chhillar

2017 మిస్ వ‌ర‌ల్డ్ విజేత మానుషి చిల్ల‌ర్ లేటెస్ట్‌ ఫోటోల‌తో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ హ‌ర్యానా ముద్దుగుమ్మ వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులుపోగొడుతోంది. బాలీవుడ్‌లో అక్ష‌య్‌ కుమార్‌తో పృథ్విరాజ్, అజ‌య్ దేవ‌గ‌న్‌తో ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ అనే సినిమాలు చేస్తుంది. 2018 లో టైమ్స్‌ వారి మోస్ట్‌ డిజైరబుల్ వుమెన్‌ అవార్డు కూడా సాధించింది.

Exit mobile version