• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మావోయిస్టుల కుట్ర భగ్నం!

  భారీ విధ్వంసానికి మావోయిస్టులు పన్నిన కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్ తరలిస్తున్న భారీ ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను మావోలకు చేరవేస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 500 డిటోనేటర్లు, 90 ఆర్డీఎక్స్ బండిల్స్, బొలెరో, ట్రాక్టర్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv