ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు మరోసారి మావోయిస్టుల హెచ్చరికలు జారీ చేశారు. పేదల భూముల కబ్జా విషయంలో పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయమని లేఖ విడుదల చేశారు. పేదల భూములు కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచాలంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై స్పందించిన అప్పలరాజు..మావోయిస్టుల లేఖలోని అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైసీపీలోని ఒక అసమ్మతి నేత నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి