• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మార్చి 13.. సినీ ఇండస్ట్రీకి మరపురాని రోజు

    భారతీయ సినీ చరిత్రలో ఈరోజు(మార్చి 13) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 95వ ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి మూడు చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో రెండు అవార్డులను గెలుచుకోవడం నిజంగా గొప్ప విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’కి, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి అవార్డుల దక్కడం ప్రశంసనీయం. దీంతో ‘కంగ్రాచ్చులేషన్స్ ఇండియా’ అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్స్’ మాత్రమే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో అవార్డు గెలుచుకోలేదు.