గడిచిన 24 గంటల్లో1,938 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. 67 మందిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 22,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో మరలా కేసులు పెరుగుతుండడంతో చాలా మంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.