నాలుగు నెలల గరిష్టానికి మార్కెట్లు

© File Photo

గతకొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలు గడుస్తున్నాయి. నేడు కూడా స్వల్ప లాభాలు గడించిన మార్కెట్లు నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 37.87 పాయింట్లు లాభపడి 60,298 వద్ద ముగిశాయి. అటు నిఫ్టీ 12.25 పాయింట్లు లాభపడి 17,956.50 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ షేర్స్ లాభపడగా.. విప్రో, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్స్ నష్టాల్లో ముగిశాయి.

Exit mobile version