• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మార్క్రమ్ వచ్చాడు మంచిరోజులొచ్చాయనుకున్నాం..కానీ !

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ మార్క్రమ్‌ను ఫ్యాన్స్‌ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌గా నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే ఆడిన 12 మ్యాచుల్లో సరైన ప్రదర్శన చేయలేదని విమర్శిస్తున్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు మళ్లీ నిరాశపర్చాడు. 10 పరుగలకే బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మార్క్రమ్‌ వచ్చాడు మంచి రోజులొచ్చాయ్ అనుకంటే కెప్టెన్సీలోనూ తీవ్రగా నిరాశపరిచాడని ఫ్యాన్స్ ఆవేదన. 12 మ్యాచుల్లో కేవలం 4 మాత్రమే గెలవడం ఇందుకు ఉదాహరణ అంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv