• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెల్లారితే పెళ్లి.. అంతలోనే విషాదం

  తెల్లారితే పెళ్లి అనగా ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరుడు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాకూబ్‌(22)కు శనివారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. బంధువులంగా పెళ్లి వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో బోరు నీళ్లు పట్టేందుకు మోటార్ ఆన్ చేసే క్రమంలో పెళ్లి కుమారుడు యాకూబ్ విద్యుదాఘాతానికి గురై మరణించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv