• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’

    నటుడు సంపూర్ణేశ్‌ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ‘సోనీలివ్‌’ ఈ చిత్రం ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఆడియో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పొలిటికల్‌ సెటైరికల్‌ ఫిల్మ్‌ అక్టోబరు 27న థియేటర్లలో విడుదలైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv