నీట్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నీట్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ – YouSay Telugu

  నీట్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్

  July 18, 2022
  in India, News

  © Envato

  నీట్ యూజీ-2022లో మాస్ కాపీయింగ్ జరిగినట్లు బయటపడింది. హరియాణాలో రిగ్గింగ్ రాకెట్ ను సీబీఐ ఛేదించింది. స్కాం సూత్రధారితో పాటు 8 మందిని అరెస్టు చేశారు. ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసినట్లు అధికారులు తేల్చారు. పేపర్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు సీబీఐ నిర్ధరించింది.

  Exit mobile version