మరింత స్ట్రాంగ్ కానున్న RCB జట్టు

Screengrab Twitter:

IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరింత బలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెల్చిన ఈ టీమ్ జోరుమీదుంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగనున్నారు. దీంతో ఏప్రిల్ 9న ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు మ్యాక్స్ వెల్ RCBతో జాయిన్ కానున్నాడు. ఇక ఏప్రిల్ 12న చైన్నెతో జరగనున్న ఈ మ్యాచుకు హేజిల్‌వుడ్ ఆర్సీబీ జట్టులో చేరనున్నాడు.

Exit mobile version