• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇన్‌స్టాలో ఎంబాపెకు 100మిలియన్ ఫాలోవర్లు

    ఫ్రాన్స్ ఫుట్‌బాట్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె 100మిలియన్ క్లబ్‌లో చేరాడు. ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫార్వార్డ్ ప్లేయర్‌ 100మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. దీంతో రొనాల్డో, మెస్సీ, నెయ్‌మర్ తర్వాత 100మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న నాలుగో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నిలిచాడు. గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే ఒక్కడే నాలుగు గోల్స్ చేసి సంచలనం సృష్టించాడు. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి గోల్డెన్ బూట్ అవార్డును సైతం ఎంబాపె గెలుచుకున్నాడు. కాగా, ఎంబాపె వయసు 24ఏళ్లే కావడం విశేషం.