నాకు, వెంకట్ రెడ్డి మధ్య చిచ్చిపెడుతున్నారు: రేవంత్

© ANI Photo

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో టీపీసీసీ రేవంత్ రెడ్డి అతనిపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. తనకు, వెంకట్ రెడ్డికి మధ్య ఎవరో కావాలని చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఇంటి సభ్యుడని.. తనకు, వెంకట్ రెడ్డికి మధ్య ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు.

Exit mobile version