• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు

  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తొలిరోజు సమావేశాల అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ సమావేశం కానుండగా.. రాజ్యసభ 2.15 గంటలకు పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశం కానుంది. మిగిలిన నాలుగు రోజుల పాటు కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. ఈ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv