• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు

    తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం ఉండబోదని తెలుస్తోంది. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. శాసనసభ ప్రారంభం రోజునే బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందజేశారు. మరోవైపు, మంత్రులతో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశం నిర్వహిస్తున్నారు