విజ‌య‌వాడ‌లో మెగా జాబ్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కృష్ణా జిల్లా CRDA రీజియన్ ప‌రిధిలో మెగా జాబ్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 5వ తేదీన విజయవాడలోని షాదీఖానా కల్యాణ మండపంలో ఈ ఉద్యోగ మేళా జ‌ర‌గ‌నుంది. ఇందులో వరుణ్ మోటార్స్, స్విగ్గీ, ఈకామ్ ఎక్స్ ప్రెస్, మెడ్ ప్ల‌స్, రిల‌య‌న్స్ జియో, బైజూస్ వంటి ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొన‌నున్నాయి. నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. పూర్తి వివరాల కోసం Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version