బ‌న్నీకి చిరు బ‌ర్త్ డే విషెస్.. ట్వీట్ వైర‌ల్

Courtesy Twitter:

ఏప్రిల్ 8 న పుట్టిన రోజు జ‌రుపుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ప‌లువ‌రు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మేన‌మామ, మెగాస్టార్ చిరంజీవి కూడా బ‌న్నీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌డే బన్నీ.. మీ కృషి , ఏకాగ్రత మీకు విజయాన్ని అందిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. అయితే, చిరు చేసిన ఈ ట్వీట్ పై మెగా అభిమానులు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 50వేల మంది ఈ ట్వీట్ ను లైక్ చేశారు.

Exit mobile version