ప‌వ‌ర్‌స్టార్‌కు మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్‌

Courtesy Instagram: chiranjeevi

నేడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులంద‌రూ విషెస్ తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడికి ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. ‘తాను న‌మ్మిన సిద్ధాతం కోసం ఎల్ల‌ప్పుడూ నిజాయితీగా శ్ర‌మించే ప‌వ‌న్‌ క‌ల‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటూ, ఆశీర్వాదిస్తూ క‌ళ్యాణ్ బాబుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు’ అని ట్వీట్ చేశాడు.

Exit mobile version