ఇందిరాదేవి మృతిపై మెగాస్టార్ సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవీ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.’శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Exit mobile version