• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మేమ్‌ ఫేమస్’ ట్విట్టర్ రివ్యూ

    విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన మూవీ ‘మేమ్ ఫేమస్’. నేడు థియేటర్లలో రిలీజైన ఈ సినిమాపై ట్విటర్‌లో పాజిటివ్ టాక్ వస్తోంది. బలగం తర్వాత మరో తెలంగాణ కల్ట్ సినిమా. ప్రతి సీన్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ సుమంత్ ప్రభాస్ డైరెక్టర్‌గా యాక్టింగ్ పరంగా మెప్పించాడు. ప్రస్తుతం యూత్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమా తీశారు. ఫేమస్ అయ్యేందుకు ముగ్గురు యువకులు పడిన కష్టాన్ని హ్యూమర్‌గా సినిమాలో చూపించారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో పూర్తి రివ్యూ..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv