• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మేమ్‌ఫేమస్’ తొలి రోజు కలెక్షన్లు: ఎంతంటే?

    యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మేమ్‌ఫేమస్’ మూవీ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ చిత్రానికి తొలి రోజు రూ.1.1 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీమేకర్స్ తెలిపారు. ఇంత చిన్న సినిమాకు ఇది సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాకు సుమంత్ ప్రబాస్ స్వీయ దర్శకత్వం చేపట్టాడు. చాయ్ బిస్కెట్ వారు నిర్మించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv