• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌ను టీఎంసీలో కలిపేయండని వ్యాఖ్యానించిన బెంగాల్ మంత్రి

    పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీగా ఎన్నో సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని తమ పార్టీ టీఎంసీ (తృణముల్ కాంగ్రెస్)లో కలిపేయాలని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయి ఘోరంగా చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీకి మంత్రి వ్యాఖ్యలు మింగుడుపడడం లేదు. బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడే పరిస్థితిలో లేదు కాబట్టి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పోరాడాలని బెంగాల్ రాష్ట్ర టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు.