• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం!

    వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై షర్మిల స్పందించారు. ‘‘నేను పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదు. విలీనం చేయాలనుకుంటే 3,800 కి.మీ పాదయాత్ర ఎందుకు చేస్తాను. ఒక సర్వేలో తెలంగాణలో వైఎస్సార్‌టీపీ 44 సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలింది. అలాంటప్పుడు విలీనం చేయడం ఎందుకు.’’అంటూ ప్రశ్నించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv