మెస్మరైజ్ చేస్తున్నమీనాక్షి

నటి మీనాక్షిచౌదరి శారీ ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. తుళుకులీనుతున్న చీరలో ఈ ఖిలాడీ భామ తెగ వయ్యారాలు పోయింది. చీరకట్టులో కనికట్టు చేసి కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటోంది. కాగా ‘ఇచ్చట వాహనములు ఆపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షిచౌదరి. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీలోనూ నటించి నటనలో మంచి మార్కులే కొట్టేసింది.

Exit mobile version