అర్జెంటినా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్ని ప్రకటించారు. ఈ ఏడాది జరిగే ఫిఫా ప్రపంచకపే తనకు చివరిదని వెల్లడించాడు. ‘శారీరకంగా ఫిట్‌గానే ఉన్నా. వరల్డ్‌కప్ బరిలో నిలిచే జట్లన్నీ ఫేవరేటే. అర్జెంటినా కూడా అందులో ఒకటి. నా చివరి లీగ్ ఆడేందుకు కాస్త ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నా’ అని మెస్సీ చెప్పాడు. కాగా, మెస్సీకిది ఐదో వరల్డ్‌కప్. 2006,20,14,18లో అర్జెంటినాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో 222 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెల్చుకున్నాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ..!

Courtesy Twitter:@AlbicelesteTalk