• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ

    రుతుపవనాల ఆలస్యంపై పలు వాతవరణ సంస్థల అంచనాల వేళ.. భారత వాతావరణ సంస్థ(IMD) స్పందించింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్‌ 4న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. జూన్ 1 నాటికే రుతుపవనాలు రావాల్సి ఉండగా ఈసారి కాస్త ఆలస్యం కానున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఎల్‌నీనో పరిస్థితులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవతుందని అంచనా వేసింది. దేశంలో ఈ సంవత్సరం 83.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డవుతుందని తెలిపింది. 67శాతం సాధారణ వర్షపాతం పడేందుకు అవకాశాలు ఉంటే.. 20శాతం కరువు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్లు వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv