• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలోనే మెట్రో ఛార్జీల పెంపు?

    హైదరాబాద్ మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న భారాలను తగ్గించుకోవడానికి మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు 25నుంచి 30శాతం మేర టికెట్ ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.60 వరకు ఛార్జీలున్నాయి. మరి వీటిపై ఎంతమేర పెంచుతారనేది స్పష్టంగా తెలియరాలేదు. మరోవైపు, వివిధ ఆదాయ మార్గాలపై కూడా మెట్రో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మూడు లేన్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సగటుగా 4లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.