• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘మెట్రో’

  మెట్రో రైలు రెండో విడతలో భాగంగా హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.6,250 కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొత్తం 31 కి.మీ మేర ట్రాక్ నిర్మించనున్నట్లు చెప్పారు. రెండో విడత విస్తరణకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.