• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలోనే ఇండియాలోకి MG EV

    ఇండియాలోకి త్వరలోనే MG హెక్టార్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోతుండడంతో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ MG హెక్టార్ ఎలక్ట్రిక్ కారు కూడా ఇండియాలోకి వస్తోంది. ఈ కారు ధర రూ. 10 లక్షలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.