ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన పోరుకు సమయం వచ్చేసింది. ముంబయి ఇండియన్స్, లక్నో జట్లు ఇవాళ తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు రెండు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముంబయిలో ఒంటిచేత్తో గెలిపించే బ్యాటర్లు ఉన్నా.. బౌలింగ్ విభాగం ఆ స్థాయిలో లేదు. గత మూడు మ్యాచుల్లో 200 పరుగులు సమర్పించారు. ఇక లక్నో జట్టు నిలకడగా రాణించడం లేదు. ఈ తరుణంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే జరిగే కీలకమైన పోరుకు రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. లక్నో వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
-
© IPL Photos – IPLT20.com
-
© ANI Photo