రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 ఫైటర్ జెట్ కూలింది. ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. పైలట్లు, ప్రమాదానికి గల కారణాలు ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజస్థాన్ లో కూలిన మిగ్-21

© ANI Photo