మిల్క్ బ్యూటీ తమన్నా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ప్రకృతి ఒడిలో అందాల కనువిందు చేస్తోంది. పింక్ కలర్ డ్రైస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను కాస్తా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు హే క్యూటీ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఆ పిక్స్ కు 6 లక్షలకుపైగా లక్స్ వచ్చాయి. మరోవైపు టాలీవుడ్ నటి ప్రణీత కూడా తన మ్యారేజ్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. తన పెళ్లి నాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటున్నారు.