జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. పవన్ పగటి వేషగాడిలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌తో పవన్ ఉత్తరాంధ్రపై ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు. మత్స్యకారులపై ఏమైన అవగాహన ఉందా? 2014- నుంచి 2019 వరకు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి ఎందకు మాట్లాడలేదు. ఎంతసేపు చంద్రబాబుకు ఊడిగం చేయడమేనా రాజకీయం అంటే. చంద్రబాబుతో కలిపోయానని చెప్పడానికి సభలెందుకు అని విమర్శించారు.