జనసేనానిపై మండిపడ్డ మంత్రులు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనసేనానిపై మండిపడ్డ మంత్రులు – YouSay Telugu

    జనసేనానిపై మండిపడ్డ మంత్రులు

    October 16, 2022
    in AP, News

    © ANI Photo(file)

    AP: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రులు రజినీ, అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ‘మంత్రులపై కావాలనే జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఎవ్వరినీ వదిలిపెట్టం. జనవాణిని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు’ అని మంత్రి విడదల రజినీ స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అమర్నాథ్ కూడా పవన్‌ని విమర్శించారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని.. తమది 3 రాజధానుల విధానమైతే.. పవన్‌ది 3 పెళ్లిళ్ల విధానమా? అని ప్రశ్నించారు. సెలబ్రిటీలను చూసి ఫ్యాన్స్ వస్తారని.. కానీ ఓటేయడానికి కాదని అమర్నాథ్ తెలిపారు.

    Exit mobile version