కామన్వెల్త్ గేమ్స్ 2022లో మీరాబాయి చాను స్వర్ణం కైవసం

Screengrab Twitter:

కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఈ పోటీల్లో మొదటి గోల్డ్ పతకం ఇండియాకు దక్కింది. ఈ విభాగంలో ఏకంగా 88 కేజీల బరువు ఎత్తి మీరాబాయి మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ విభాగంలో మహదేవ్ రజతం, గురురాజ కాంస్య పతకాలు గెలుపొందారు. ఇప్పటివరకు భారత్ 3 పతకాలు కైవసం చేసుకుంది.

Exit mobile version