Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!

అల్లరి నరేష్‌ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్‌’ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది. తమిళ చిత్రం ‘సంతానథెవన్‌’ చిత్రంతో మిర్నా మీనన్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.  తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్‌ లాల్‌ పక్కనే ఛాన్స్‌ కొట్టేసింది ఈ భామ. బిగ్‌ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన … Continue reading Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!