• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా బాడీ గురించి తప్పుగా మాట్లాడారు: కాజల్

    గర్భవతిగా ఉన్నప్పుడు తాను బాడీ షేమ్ ఎదుర్కొన్నట్లు నటి కాజల్ తెలిపింది. లావుగా ఉన్నావని అందంగా లేవని చాలా మంది విమర్శించారని పేర్కొంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్దిరోజులకే నటించడంపై ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకుని ప్రయోజకుడిని చేసి గొప్పగా తల్లిగా నిలిచి విమర్శలకు సమాధానం చెబుతునాని తెలిపింది. ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2, NBK108లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv