ఇక మీదట వాటిల్లో పాల్గొనను: రోజా

ఏపీ కేబినేట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, సినీ నటి రోజాకు మంత్రి పదవి దక్కింది. తొలి మంత్రి వర్గంలోనే రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించినా కానీ అలా జరగలేదు. దీంతో ఈ సారి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజాకు చోటు దక్కింది. రోజా అంటే పలు షోలు తెలుగునాట మోస్ట్ పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో చేస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి అయిన నేపథ్యంలో ఇక జబర్దస్త్, సినిమాలు చేయనని రోజా స్పష్టం చేసింది.

Exit mobile version