• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను ఎవడ్రా కొట్టేది అంటూ మీసం తిప్పిన ఎమ్మెల్యే

    పల్నాడు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. లోకేశ్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ జీవీ ర్యాలీ చేపట్టారు. కనకదుర్గ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. నరసరావు పేట నుంచి వినుకొండ వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాహనం ఆగింది. టీడీపీ కార్యకర్తలు జీవీ అంటూ నినాదాలు చేయగా..ఎమ్మెల్యే వేలు చూపిస్తూ బెదిరించారు. ఎవడ్రా నన్ను కొట్టేది అంటూ మీసం మెలేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv