ఈడీ అధికారులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఫొన్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మొబైల్‌ను ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. మహిళ ఇంటికొచ్చి విచారించాలన్న నిబంధనను ఈడీ పాటించడం లేదని ఆరోపించారు. కాగా ఈరోజు కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించనుంది.