• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • TS: అవస్థలు పడుతున్న MMTS ప్రయాణికులు

    MMTS రైళ్లను రద్దు చేయడంతో అనేక మంది MMTS ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కోవిడ్ తర్వాత MMTS ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుందని రైల్వే అధికారులు భావించగా… అలా జరగలేదు. కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా.. వర్క్ ఫ్రం హోమ్ విధానం కంటిన్యూ చేయడంతో అనేక మంది ఇళ్లలోనే ఉంటూ వర్క్ చేస్తున్నారు. రైల్వే అధికారుల ఆలోచనకు ఇది గండి కొట్టింది. MMTS రైళ్లను రద్దు చేయడం ఇది మొదటి సారి కాదు. నిర్వహణా నష్టాల కారణంతోనే రైల్వే శాఖ MMTS రైళ్లను రద్దు చేసిందని వార్తలు వినవస్తున్నాయి.