భారత ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గౌరవం దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 78 శాతం మద్దతతో మోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం 22 మంది ప్రపంచ నేతలపై ఈ సర్వే జరిగింది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్