• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంధన ఆదా లక్ష్యాలు 5 నెలల ముందే సాధించాం : మోదీ

    దేశంలో పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. పెట్రోల్ ఆదా చేసేందుకు అందులో 10 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని 5 నెలల ముందే చేరుకున్నామని ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సేవ్ సాయిల్ మూవ్ మెంట్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. 2014లో పెట్రోల్ లో 2 శాతం ఇథనాల్ కలిపితే ప్రస్తుతం 10 శాతానికి చేరింది. దాంతో 27 లక్షల టన్నుల విషవాయువులను అడ్డుకున్నాం. రూ.41 వేల కోట్ల కరెన్సీని ఆదా చేశామని మోదీ పేర్కొన్నారు.