HICCలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు బయళ్దేరారు. మోదీ సమావేశం కారణంగా పరేడ్ గ్రౌండ్స్ తో పాటుగా పలు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు L&T ప్రకటించింది. మోదీ జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు హెలికాప్టర్ లో మిగతా వారు రోడ్డు మార్గంలో రానున్నారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు.
పెరేడ్ గ్రౌండ్స్‌కి బయళ్దేరిన మోదీ

© File Photo