నేటి నుంచి ప్రధాని మోదీ రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. రక్షణ శాఖ ఉత్పత్తులకు సంబంధించిన DefExpo22 ను గాంధీనగర్లో ఈరోజు ప్రారంభించనున్నారు. అలాగే గుజరాత్లో దాదాపు రూ.15,670 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో సొంత రాష్ట్రంపై ప్రధాని మోదీ దృష్టిసారించారు. పలు అభివృద్ధి పనులు చేపడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు