మంకీ పాక్స్ వైరస్ మహమ్మారిలా మారుతోందని వరల్డ్ హెల్త్ నెట్‌వర్క్ ప్రకటించింది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 58 దేశాలకు చెందిన వారు సఫర్ అవుతున్నారట. మొత్తం ఇప్పటి వరకు 3,417 కేసులు వెలుగు చూశాయి. ఈ మహమ్మారి వలన మరణాలు ఎక్కువగా లేవు కానీ ఈ వైరస్ తీవ్రత అధికంగానే ఉన్నట్లు డబ్య్లూహెచ్ఎన్ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోతో కలిసి ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది.