• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ

    హైదరాబాద్‌లో వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు GHMC రెడీ అయింది. ఈ మేరకు జూన్‌ నుంచి అక్టోబరు వరకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. రూ.36.98 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌తో మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకుగానూ 168 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనుంది. ఈ మేరకు స్టాటిక్‌ లేబర్‌ టీమ్‌లు, మినీ మొబైల్‌ టీమ్‌లు, మొబైల్‌ ఎమర్జెన్సీ బృందాలను ప్రాంతాల వారిగా ఏర్పాటు చేయనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv